ఇంటర్నెట్ లో నెలకు 6 నుండి 7 వేలు సంపాదించడం ఎలా?



హాయ్ నేను సురేష్ నేను గత 3 సంవత్సరముల నుండి Digital Marketing చేస్తున్నానుఅందులో భాగంగా నేను కాలీ సమయాలల్లో Shortest, Google Adsense నుండి నెలకు దాదాపు 25 నుండి 30 వేల వరకు సంపాదిస్తున్నాను, నేను చాలా మందిని చూసాను ఇంటర్నెట్ లో Part Time చేసి మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళను కానీ ప్రతీ వోక్కరు సరైన అవగాహన లేకుండా న్యూస్ పేపర్స్ లో వచ్చే Ads చూసి అందరు మోసపోతున్నారు అలాంటి వాళ్ళ కోసం నాకు తెలిసినన పద్దతులను నేర్పించడానికి telugumoney.in Website ని స్టార్ట్ చేశాను.

ఇందులో Google Adsense నుండి మనీ సంపాదించాలంటే Web మీద మంచి పరిజ్ఞానం, SEO(Search Engine Optimization) మరియు Digital Marketing లాంటివి తెలిసి వుండాలి అప్పుడే Google Adsense నుండి మనీ సంపాదించడం సాద్యం, కానీ Shortest అలా కాదు కొంచం ఇంటర్నెట్ పరిజ్ఞానం వుంటే చాలు అంటే మెయిల్స్ పంపడం INTERNET Browsing చెయ్యడం లాంటివి తెలిసిన వాళ్ళు కూడా చెయ్యవచ్చుదీని ద్వారా దాదాపుగా రోజూ 1 నుండి 2 గంటలు పని చెయ్యడం ద్వారా నెలకు 6 నుండి 7 వేలు సంపాదించవచ్చు.

కోర్స్ లో Shortest నుండి ఎలా మనీ సంపాదించవచ్చుఅనే ప్రతి అంశాన్ని జాగ్రతగా డిజైన్ చేశాను, దీనివల్ల మీకు దాదాపు Work Start చేసిన రోజు నుండే 1 నుండి 2 Dollers వరకు వచ్చే అవకాశం వుంటుంది.

ఇందులో Minimum మీ Shortest Account లో 5 Dollers కాగానే మీ PAYPAL Account లోకి పంపిస్తారు.

ఇంకొక విషయం నేను ఇక్కడ స్పష్టంగా చెప్పాలి, Money రాకపోతే ఎలా అని ఎక్కువ మంది అడుగుతున్నారు, అసలు ఇక్కడ మనీ రాదు అనే సమస్యే వుండదు Regular గా Active గా చేసేవాళ్ళకు ఎక్కువ గా వస్తుంది Active గా చెయ్యని వాళ్ళకు తక్కువగా వస్తుంది అంతే కానీ మనీ రాదు అనేది వుండదు.

ప్రతీ రోజు కాలీ సమయం దొరకనివాళ్ళు కాలీ సమయాలల్లో కూడా చెయ్యవచ్చు, కానీ వాళ్ళు 2 నుండి 3 వేలు  సంపాదించే అవకాసం వుంటుంది.

కోర్స్ ప్రతీ ఒక్కరికి అర్ధం అయ్యే విధంగా Step By Step Design చేశాను మరియు పూర్తిగా తెలుగు లో వివరించడం జరిగిందిఇందులో Work Start చెయ్యడానికి, Payments తీసుకోవడానికి ఎక్కడా ఒక్క రూపాయి కూడా PAY చెయ్యవలసిన అనసరంలేదు, కానీ కోర్స్ లో JOIN అవ్వాలంటే 250 రూపాయలు ఫీజు గా PAY చేయాల్సి వుంటుంది(  Website Maintain చెయ్యడానికి అయ్యే ఖర్చు).

ఇంకా JOIN అయిన వారికి ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే Solve చేస్తాను, ఇంకా మీకు ఏమైనా Questions వుంటే manakosammoney@gmail.com కి మెయిల్ చెయ్యగలరు.

JOIN అవడానికి PAY చెయ్యడం ఎలా?

Credit Card, Debit Card, ATM, Net Banking ద్వారా PAY చెయ్యవచ్చు.

PAY చెయ్యగానే మీ email కి USER NAME And PASSWORD వస్తుంది.

రాగానే START THE COURSE పైన Click చేసి Mee ID, Password తో Login చెయ్యండి చెయ్యగానే మీకు మొత్తం ఎలా Work చెయ్యాలో Step by Step తెలుగు లో  వస్తుంది.

Note : ప్రతీ ఒక్కరికి Work నేర్పించాలి అనే ఉద్దేశంతోనే  Website Start చేశాను, మీ Facebook లో Website Share చెయ్యగలరు Interest వున్నవాళ్ళు కనీసం ఎవరైనా ఒక్కరైన నేర్చుకుంటారు.

కోర్స్ లో JOIN అయితే మనం ఏమేం నేర్చుకోవచ్చు?

  1. 1.అసలు Shortest అంటే ఏమిటి? వాళ్ళు మనకు మనీ ఎందుకు PAY చేస్తారు? అందులో Account Create చేసుకోవడం ఎలా?

  1. PAYPAL అంటే ఏమిటి? Shortest నుండి Paypal ద్వారా మన Bank Account లోకి Money ఎలా వస్తుంది?

  1. Shortest అసలు ఎలా Work అవుతుంది? అందులో ఏమేం Options వుంటాయి?

  1. Shortest లో LInks Create (Convert) చెయ్యడం ఎలా?

  1. ఒక్కొక్క Link Earnings చూసుకోవడం ఎలా?

  1. Shortest లో మనీ ఎలా Add అవుతుంది? ఎలా Ckeck చేసుకోవాలి?

  1. Create చేసిన లింక్స్ ని ఎక్కడ Share చెయ్యాలి? మొత్తం మనకు ఎన్ని Sources వున్నాయి షేర్ చేయడానికి?

  1. ఎక్కువ మంది Browse చేసే Websites ఏవి? అందులో మన Links ని ఎలా Share చెయ్యాలి?

  1. ఎక్కువ మంది Browse చేసే Forums ఏవి? అందులో మన Links ని ఎలా Share చెయ్యాలి?

  1. ఎక్కువ మంది Browse చేసే Video Websites ఏవి? అందులో మన Links ని ఎలా Share చెయ్యాలి?

  1. ఎక్కువ మంది Browse చేసే Images Websites ఏవి? అందులో మన Links ని ఎలా Share చెయ్యాలి?

  1. ఎందుకు ఎక్కువ Visitors వున్నWebsites లో Share చెయ్యాలి? ఒక Website కి ఎక్కువ Visitors వున్నారు అని తెలుసుకోవడం ఎలా?

  1. Free గా Blog Create చెయ్యడం ఎలా? అందులో Content Post చెయ్యడం ఎలా? దానికి Shortest Add చెయ్యడం ఎలా?

  1. మన Blog ని Google లో First Place లోకి తెస్సుకొనిరావాలంటే ఎం చెయ్యాలి? మన Blog కి Google నుండి Free గా Users ని తీసుకురావడం ఎలా?

  1. Social Media లో Shortest Share చెయ్యడం ఎలా? Groups Create చెయ్యడం ఎలా? Groups లో షేర్ చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఏయే Groups లో ఎక్కువ Members ఉంటారు, ఎందుకు?

  1. Shortest లో Earnings రోజు రోజుకి పెంచుకోవాలంటే ఎలా?

  1. Full Time చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎలా చెయ్యాలి? రోజుకు ఎంత సంపాదించ వచ్చు?

  1. ఇంకా ఇవే కాకుండా మనమే ఒక సొంత Website Start చేయాలంటే ఎలా? దాన్ని మనకు నచ్చినట్టుగా Design చెయ్యడం ఎలా?

  1. Website కోసం ఒక Category Select చేసుకోవడం ఎలా? అంటే Technology, Mobiles, Movies, News, Videos, images, Games, vantalu ఇలా ఎవరికీ Interest వున్న Category వాళ్ళు.

  1. Content Visitors కి నచ్చేలాగా Develop చెయ్యడం ఎలా?

  1. సరే Website Start చేసాము? దానికి Visitors ని తీసుకురావడం ఎలా?

  1. Website కి SEO చెయ్యడం ఎలా? SEO ద్వారా Website కి ఉపయోగం ఏంటి?

  1. ఇప్పుడు Website నుండి Revenue Generate చెయ్యడం ఎలా?